చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం ధాన్యం రైతులెవరూ అధైర్యపడొద్దు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి చేర్యాల మార్కెట్లో కొనుగోళ్లను పరిశీలించిన కలెక్టర్ మక్కలు, వరి ధాన్యం దిగుమతిని వేగవంతం చేయాలని ఆదేశం కాకతీయ, చేర్యాల : ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యంలో చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని, అన్నదాతలు ఎవరూ కూడా అధైర్యపడవద్దని జిల్లా కలెక్టర్ కె. హైమావతి భరోసా ఇచ్చారు. మంగళవారం చేర్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో సాగుతున్న ధాన్యం, మొక్కజొన్న (మక్కలు) కొనుగోలు ప్రక్రియను...