కరీంనగర్‌లో కల్తీ కబళం
కరీంనగర్‌లో కల్తీ కబళం ‘విషాహారం’తో ప్రజల ప్రాణాలతో చెలగాటం! మిఠాయిలపై బల్లి విసర్జన వ్యర్థాలు.. ఫ్రైడ్‌రైస్‌లో పురుగులు పట్టిన కుళ్లిన గుడ్లు తనిఖీల్లో వెలుగుచూస్తున్న దారుణాలు నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా గాలికొదిలేసిన వైనం కేవలం నోటీసులు, జరిమానాలతోనే సరిపెడుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన శిక్షలు, కేంద్రాల సీజింగ్ ఉంటేనే అక్రమార్కుల్లో వణుకు వచ్చే అవకాశం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలో ఆహార భద్రత రోజురోజుకూ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రజలు ఎంతో నమ్మకంతో, రుచి కోసం వెళ్తున్న స్వీట్ హౌస్‌లు, బేకరీలు, పేరున్న...