పర్యాటక హబ్‌గా ములుగు
పర్యాటక హబ్‌గా ములుగు 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా హెరిటేజ్ వాక్ కేరళ, రాజస్థాన్ తరహాలో జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ములుగు జిల్లా కలెక్టర్ హేమంత్ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాను సమగ్రంగా పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు మండలం జాకారం గ్రామంలో బుధవారం నిర్వహించిన 'హెరిటేజ్ వాక్'ను ఆయన జెండా ఊపి...