నిర్ణీత గడువులోగా పార్కు పనులు పూర్తి కావాలి

నిర్ణీత గడువులోగా పార్కు పనులు పూర్తి కావాలి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి ఖ‌మ్మం మునిసిప‌ల్‌ కమిషనర్ అభిషేక్ అగస్త్య  ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అభివృద్ధి పనుల తనిఖీ కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో సాగుతున్న వివిధ అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య బుధవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని పలు డివిజన్లలో పర్యటించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలోని 35వ డివిజన్‌లో గల పార్కును సందర్శించిన కమిషనర్.....