గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం నాకాబందీలో 2.4 కిలోల గంజాయి స్వాధీనం కారు సీజ్.. ఇద్దరు నిందితులు పరారీ పోలీసులను అభినందించిన ఎస్పీ శబరీష్ కాకతీయ, నెల్లికుదురు : చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అక్రమార్కులను నెల్లికుదురు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నాకాబంది సందర్భంగా గంజాయితో వెళ్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని 2 కిలోల 395 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. ఈ మేరకు కేసముద్రం సీఐ సత్యనారాయణ, నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్...