చొప్పదండిలో మట్టి మాఫియా దందా
చొప్పదండిలో మట్టి మాఫియా దందా చెరువులను అడ్డగోలుగా తవ్వేస్తున్న అధికార పార్టీ నేతలు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అండతోనే అక్రమాలు వార్త కవరేజీకి వెళ్లిన విలేకరులపై బెదిరింపులా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం కాకతీయ, కరీంనగర్ /చొప్పదండి : చొప్పదండి నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోందని, అధికార పార్టీ నేతల అండదండలతో చెరువులను అడ్డగోలుగా తవ్వేస్తూ ప్రకృతి సంపదను దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. గంగాధర మండలం కురిక్యాల చెరువును బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో...