గ్రామాభివృద్ధే ప్రభుత్వం లక్ష్యం
గ్రామాభివృద్ధే ప్రభుత్వం లక్ష్యం సంక్షేమ పథకాలతో పేదలకు అండ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.150 కోట్లు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బండపల్లిలో రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన కాకతీయ, వేములవాడ : గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని, గ్రామ పంచాయతీలే దేశానికి పట్టుకొమ్మలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిсиల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ...