భర్తపై భార్య వేటకొడవలితో హత్యాయత్నం!

భర్తపై భార్య వేటకొడవలితో హత్యాయత్నం! వివాహేతర సంబంధం అడిగినందుకు ఘాతుకం తీవ్ర గాయాలైన బాధితుడిని ఖ‌మ్మం ఆస్ప‌త్రికి త‌ర‌లించిన స్థానికులు భార్య, ప్రియుడిపై కేసు నమోదు.. నిందితులు పరారీ కాకతీయ, కూసుమంచి: వివాహేతర సంబంధంపై నిలదీసిన భర్తపై భార్య వేటకొడవలితో దారుణంగా హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కూసుమంచి మండలంలో కలకలం రేపింది. మంగళవారం రాత్రి గొరిలాపాడు గ్రామంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూసుమంచి మండలం గొరిలాపాడు గ్రామానికి చెందిన భానోత్ వీరన్నకు మునిగేపల్లి గ్రామానికి చెందిన రాంబాబుతో స్నేహం...