అవినీతి ‘అనకొండ’కు 14 రోజుల రిమాండ్!

అవినీతి ‘అనకొండ’కు 14 రోజుల రిమాండ్! చంచల్‌గూడ జైలుకు వాటర్ బోర్డు జీఎం లక్ష్మీకుమార్ కోట్లలో నగదు, కేజీల కొద్దీ బంగారం, వెండి వస్తువులు స్వాధీనం హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో భారీగా అక్రమాస్తులు కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారి, ఏసీబీ అధికారులకు దొరికిన వాటర్ బోర్డు జనరల్ మేనేజర్  అనంత లక్ష్మీకుమార్‌కు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు కోర్టు ఆదేశాల ప్రకారం బుధవారం రాత్రి ఆయనను చంచల్‌గూడ కేంద్ర కర్మాగారానికి (జైలుకు)...