సైబర్ నేరగాళ్ల కొత్త రూటు!
సైబర్ నేరగాళ్ల కొత్త రూటు! ప్లాస్టిక్ సామాన్ల ఎరతో పాత ఫోన్లు సేకరణ కరీంనగర్, రామగుండం పరిసరాల్లో ముఠాల సంచారం డిలీట్ చేసిన డేటాను రికవర్ చేసి బ్లాక్‌మెయిలింగ్, ఆర్థిక మోసాలు పాత ఫోన్లు ఇచ్చేస్తే అసలు యజమానులకే జైలు ముప్పు హెచ్చరిస్తున్న పోలీసు అధికారులు.. అప్రమత్తంగా ఉండాలంటూ సూచన కాకతీయ, కరీంనగర్: సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. టెక్నాలజీని వాడుకుంటూ రోజుకో కొత్త తరహా మోసానికి తెరతీస్తున్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్, రామగుండం ప్రాంతాల్లో పాత మొబైల్ ఫోన్ల సేకరణ పేరుతో సరికొత్త...