సదరం సర్టిఫికెట్లు త్వరితగతిన అందజేయాలి
సదరం సర్టిఫికెట్లు త్వరితగతిన అందజేయాలి హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఎంజీఎం, కంటి ఆసుపత్రిలో ప్రత్యేక సదరం, యూడీఐడీ క్యాంపుల పరిశీలన కాకతీయ, వరంగల్: హనుమకొండ జిల్లాలో దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక సదరం మరియు యూడీఐడీ క్యాంపులను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. నగరంలోని ప్రభుత్వ ఎంజీఎం ఆసుపత్రి, ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రిలలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపులకు కలెక్టర్ స్వయంగా వెళ్లి అక్కడ జరుగుతున్న వైద్య పరీక్షలు, అసెస్‌మెంట్ ప్రక్రియ, డేటా అప్‌లోడ్ విధానాన్ని క్షుణ్ణంగా...