ఆనంద్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
ఆనంద్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏకకాలంలో తనిఖీలు రెండు ఇళ్లు, ఆరు ఖాళీ స్థలాల పత్రాలు స్వాధీనం రూ.24.50 లక్షల నగదు, బ్యాంకుల్లో రూ.7.05 లక్షల నిల్వలు గుర్తింపు సుమారు 819 గ్రాముల బంగారం, 2.2 కిలోల వెండి వస్తువులు లభ్యం పత్రాల విలువ రూ.1.94 కోట్లు.. మార్కెట్ విలువ ఎక్కువగా ఉంటుందనే అంచనాలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : వరంగల్ రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ 2 గా...