దుగ్గొండి మండలంలో వివాహిత దారుణ హత్య!
దుగ్గొండి మండలంలో వివాహిత దారుణ హత్య! లక్ష్మీపురం శివారులో గొంతు కోసి చంపిన దుండగులు ఉపాధి హామీ కూలీల సమాచారంతో వెలుగులోకి వచ్చిన ఘటన మృతురాలు తాళ్లపెల్లి సుమలతగా గుర్తింపు.. పోలీసుల దర్యాప్తు కాకతీయ, దుగ్గొండి : మండలంలోని లక్ష్మీపురం గ్రామ శివారులో గురువారం ఉదయం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఒక వివాహితను అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపెల్లి సుమలతగా పోలీసులు గుర్తించారు. లక్ష్మీపురం...