జమ్మికుంటలో నకిలీ పోలీసుల హల్‌చల్

జమ్మికుంటలో నకిలీ పోలీసుల హల్‌చల్ వ్యాపారులపై దాడి, దోపిడీ ట్రాలీని అడ్డగించి నిర్జన ప్రదేశానికి తరలింపు బంగారం, నగదుతో పాటు ఫోన్‌పే ద్వారా వసూళ్లు ఎడ్ల వ్యాపారులను బెదిరించి చితకబాదిన ముఠా స్థానికుల రాకతో పరార్.. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు కాక‌తీయ‌, హుజురాబాద్ : తాము పోలీసులమంటూ నమ్మించి పశువుల వ్యాపారులను దారుణంగా బెదిరించి, వారి వద్ద నుండి భారీగా బంగారం, నగదు దోచుకున్న ఘోర ఉదంతం జమ్మికుంట పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణ దోపిడీ...