దేవుడి సొమ్ముకే ఎసరు
దేవుడి సొమ్ముకే ఎసరు గుడివాడలో ఘరానా మోసం వెలుగులోకి దేవడి కిరీటం బ్యాంకులో తాకట్టు.. రూ.70 లక్షల కిరీటం.. రూ.35 లక్షలకు తాకట్టు డబ్బులను సొంత వ్యాపారాలకు వాడుకున్న కమిటీ సభ్యులు దాత మాటూరు సుబ్బారావు ఆవేదన కాకతీయ, ఏపీ బ్యూరో : భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో వేంకటేశ్వరస్వామికి సమర్పించిన బంగారు కిరీటాన్ని తాకట్టు పెట్టి, ఆ వచ్చిన సొమ్ముతో ఆలయ కమిటీ సభ్యులు సొంత వ్యాపారాలు చేసుకుంటున్న ఘోర అవినీతి ఉదంతం వెలుగులోకి వచ్చిందని దాత మాటూరు సుబ్బారావు తీవ్ర ఆవేదన వ్యక్తం...