మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జమ్మికుంట మార్కెట్ యార్డులో పరిశీలన కాకతీయ, జమ్మికుంట : కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న రైతుల నుంచి పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరపడంలో విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. గురువారం జమ్మికుంట మార్కెట్ యార్డులోని మక్క కొనుగోలు కేంద్రాలను పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులు గడిచినా గన్నీ బ్యాగులు, రవాణా, తూకం సిబ్బంది వంటి కనీస...