నత్త నడకన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం!
నత్త నడకన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం! సగానికి పైగా స్లాబ్ దశలోనే నిలిచిన వైనం అమాంతం పెరిగిన నిర్మాణ ఖర్చుల భారం మొదటి విడత లక్ష్యాలకు దూరంగా ములుగు జిల్లా ఇటుక, కంకర రేట్లను భారీగా పెంచేసిన వ్యాపారులు రెండో విడత ప్రారంభానికి ముందే లబ్ధిదారుల్లో ఆందోళన కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు ఆశించిన స్థాయిలో సాగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు కేటాయించిన ఇళ్లలో చాలా భాగం ఇంకా...