మణుగూరులో క‌ల్తీ మాంసం

మణుగూరులో క‌ల్తీ మాంసం ప్రజల ఆరోగ్యంతో వ్యాపారుల ఆట‌లు అనారోగ్యంతో ఉన్న‌ జీవాల మాంసం విక్రయం ప్రభుత్వ ముద్ర లేకుండానే సాగిపోతున్న అమ్మ‌కాలు పట్టించుకోని మున్సిపాలిటీ, పశుసంవర్ధక శాఖ అధికారులు కల్తీ మాంసంతో రోగాల బారిన పడుతున్న సామాన్య జనం కాకతీయ, మణుగూరు : మణుగూరు పట్టణంలో మేక మాంసం కల్తీ విచ్చలవిడిగా సాగుతోంది. అమాయక ప్రజల ఆరోగ్యంతో వ్యాపారులు చెలగాటమాడుతుంటే, నాణ్యతను పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం తమకేమీ తెలియనట్లు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోగాల బారిన పడ్డ జీవాల మాంసాన్ని జోరుగా...