మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఎమ్మార్వోకు బీజేపీ నాయకుల వినతి కాకతీయ, కారేపల్లి : సింగరేణి మండలంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు గురువారం ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ కేంద్రాలు లేకపోవడంతో దళారులు తక్కువ ధరలకే కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. తేమ శాతం పేరుతో రైతులను వేధించకుండా, మద్దతు ధరతో పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టాలన్నారు....