లేబర్ ఆఫీస్ ఎదుట ధర్నాను జయప్రదం చేయండి 

లేబర్ ఆఫీస్ ఎదుట ధర్నాను జయప్రదం చేయండి  భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై మే 25న నిరసన రూ.9వేల పెన్షన్, సహజ మరణానికి రూ.5 లక్షల బీమా ఇవ్వాలని డిమాండ్ జూలూరుపాడులో టీయూసీఐ ఆధ్వర్యంలో గోడపత్రికల ఆవిష్కరణ కాకతీయ, జూలూరుపాడు : తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సుదీర్ఘ కాల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న హైదరాబాద్‌లోని రాష్ట్ర లేబర్ కార్యాలయం (కార్మిక శాఖ కమిషనర్ ఆఫీస్) ముందు తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో...