ప్చ్‌..!ఇలా అయితే ఏం ప‌నిచేస్తాం

ప్చ్‌..!ఇలా అయితే ఏం ప‌నిచేస్తాం అధికారులకు కాంగ్రెస్ నేత‌ల బెదిరింపులు? పినపాకలో విధులు నిర్వహించలేకపోతున్నాం అక్రమ ఇసుక వాహనాలను అడ్డుకుంటే నేత‌ల‌ హెచ్చరికలు అధికార పార్టీ మాదే.. ఇక్కడ ఎలా ఉద్యోగాలు చేస్తారో చూస్తామంటూ రౌడీయిజం మమ్మల్ని, మా పనులను అడ్డుకుంటే బదిలీ త‌ప్ప‌దంటూ  నేతల దర్పం అధికారులకు అండగా నిలవాలని కలెక్టర్‌కు విన్నపం కాకతీయ, మణుగూరు : పినపాక మండలంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు దళిత అధికారులపై రౌడీయిజం ప్రదర్శిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలోని కొందరు నేతలు అక్రమంగా...