సాంకేతిక పురోగతికి ఆద్యుడు రాజీవ్‌గాంధీ
సాంకేతిక పురోగతికి ఆద్యుడు రాజీవ్‌గాంధీ రాజకీయాల్లో యువశక్తికి ప్రాధాన్యం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంజె మల్లేశం కాకతీయ, చేర్యాల: దేశంలో పరిపాలనలో సాంకేతిక వినియోగాన్ని పెంచి, ఆధునిక సాంకేతిక పాలనకు శ్రీకారం చుట్టిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీదేనని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంజె మల్లేశం కొనియాడారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం చేర్యాల పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ ఐటీ,...