ఉపాధి కూలీలకు ఊరట
ఉపాధి కూలీలకు ఊరట మండుతున్న ఎండలో చల్లటి మజ్జిగ పంపిణీ సర్పంచ్ గుగులోత్ అక్రీ రాంజీ నాయక్ కాకతీయ, రాయపర్తి : రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మండల కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి.ఆయా గ్రామాల్లోని సామాన్య ప్రజలు,ఉపాధి హామీ పనులకు వెళ్లే శ్రామికులు తీవ్ర స్వస్థతకు గురవుతున్నారు.ఈ క్రమంలో బంధనపల్లి గ్రామంలో సర్పంచ్ గుగులోత్ అక్రీ రాంజీ నాయక్ ఆధ్వర్యంలో గురువారం ఉపాధి హామీ కూలీలకు ఊరటనిస్తూ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న...