రెడ్ అలర్ట్‌లో రుద్రంగి.. భగ్గుమంటున్న మానాల

రెడ్ అలర్ట్‌లో రుద్రంగి.. భగ్గుమంటున్న మానాల 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతతో మండుతున్న రుద్రంగి రెడ్ అలర్ట్ జాబితాలో  రుద్రంగి, మానాల గ్రామాలు కాకతీయ, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ నివేదిక ప్రకారం మండలంలోని రుద్రంగి, మానాల గ్రామాలు అత్యధిక ఉష్ణోగ్రతలతో రెడ్ అలర్ట్ జాబితాలోకి చేరాయి. రుద్రంగి గ్రామంలో గరిష్టంగా 46.0°C ఉష్ణోగ్రత నమోదు కాగా, మానాల...