సింగరేణికి సోలార్ ఎనర్జీ
సింగరేణికి సోలార్ ఎనర్జీ నిల్వ సామార్థ్యంతో సింగరేణికి సిరులు సోలార్ విద్యుత్‌ను నిల్వ చేస్తున్న బీఈఎస్ఎస్ 2.5కోట్ల వ్యయాంతో ఒక మెగావాట్ సామర్థ్యం నిల్వ గ్రిడ్‌కు వెళ్లే విద్యుత్‌ను నిల్వ చేసుకునే సాంకేతికత మొదటిసారిగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ఏర్పాటు మందమర్రి సోలార్ ప్లాంట్ వద్ద ప్రయోగాత్మకంగా ప్రాజెక్టు రాష్ట్రంలోనే తొలి అతిపెద్ద ప్రాజెక్టు సింగరేణిలో ఏర్పాటు నాలుగు నెలల్లోనే సత్ఫలితాలు… బీఈఎస్ఎస్‌తో రూ.26 లక్షల ఆదా కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో తొలిసారిగా సింగరేణి సంస్థలో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ...