ధాన్యం కొనుగోళ్లపై ఎస్పీ ఆరా

ధాన్యం కొనుగోళ్లపై ఎస్పీ ఆరా ఏటూరునాగారం డివిజ‌న్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ కొనుగోలు కేంద్రాల్లో రైతుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్న  అధికారి అక్రమాలకు పాల్పడితే జీరో టాలరెన్స్.. కఠిన చర్యలు తప్పవు రైతు పండించిన ప్రతి గింజకూ పోలీస్ శాఖ అండ స్ప‌ష్టం చేసిన‌ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ కాక‌తీయ‌, ఏటూరునాగారం: ములుగు జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరిగినా సహించబోమని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) సుధీర్ రామ్నాథ్ కేకాన్ స్పష్టం చేశారు. రైతు పండించిన ప్రతి గింజ...