టీఆర్ఎస్ మానుకోట జిల్లా ఇంచార్జ్‌గా శ్రీకాంత్ గౌడ్

టీఆర్ఎస్ మానుకోట జిల్లా ఇంచార్జ్‌గా శ్రీకాంత్ గౌడ్ కాక‌తీయ‌, మహబూబాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగల నిర్వహణ కోసం ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ జిల్లా, నియోజకవర్గాల ఇంచార్జీలను ఆ పార్టీ అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ మేరకు బుధవారం పార్టీ ముఖ్య నాయకులతో కూడిన అధికారిక జాబితాను విడుదల చేశారు. మహబూబాబాద్ జిల్లా పార్టీ ఇంచార్జ్‌గా ఇనుగుర్తి మండలం చిన్న నాగారం గ్రామానికి చెందిన ప్రముఖ నాయకుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను నియమించారు. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా...