రైతు కంట్లో కారం
రైతు కంట్లో కారం ఖమ్మంలో ఆగని మిర్చి ‘జీరో’ దందా నిలువునా మునుగుతున్న రైతులు మార్కెట్ సెలవులను ఆసరాగా చేసుకుంటున్న అక్రమమార్కులు ప్రకాష్ నగర్ బ్రిడ్జి పక్కన అక్రమ వ్యాపారం వ్యాపారులతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్న మార్కెట్ అధికారి జెండా పాట రూ.20600 ఉంటే.. ప్రైవేటుగా రూ.14000 లోపే కొనుగోళ్లు క్వింటాల్‌కు రూ.2000 నుంచి రూ.3000 వరకు దోపిడీ ఖమ్మం కలెక్టర్ దివాకర ఆదేశాలు బేఖాతరు అక్రమ సిండికేట్‌పై చర్యలు శూన్యం.. లైసెన్సులు రద్దు చేయాలని రైతు సంఘాల డిమాండ్ కాకతీయ, ఖమ్మం బ్యూరో...