వ్యాపారిని బురిడీ కొట్టించిన దొంగలు
వ్యాపారిని బురిడీ కొట్టించిన దొంగలు 20 తులాల బంగారం, 4 కేజీల వెండి అపహరణ! ఖమ్మం గాంధీ చౌక్‌లో రాత్రిపూట దారుణం వ్యాపారి కదలికలపై రెక్కీ నిర్వహించి చేతివాటం ప్రదర్శించిన ముఠా రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు కాకతీయ, ఖమ్మం బ్యూరో : నగరంలోని అత్యంత రద్దీగా ఉండే మూడో పట్టణ పోలీస్ స్టేషన్ (త్రీటౌన్) పరిధిలోని గాంధీ చౌక్‌లో బుధవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. ఓ హోల్‌సేల్ స్వర్ణ వ్యాపారిని బురిడీ కొట్టించిన కేరళ/స్థానిక దొంగల ముఠా.. బైక్‌పై...