ధరణి’ తిప్పల నుంచి తప్పిస్తాం

ధరణి’ తిప్పల నుంచి తప్పిస్తాం రెవెన్యూ రికార్డుల‌ను స‌వ‌రిస్తూ పేద‌ల‌కు హ‌క్కులు క‌ల్పిస్తాం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లిస్తాం గ‌త పాల‌కులు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు ఎంత క‌ష్ట‌మైనా సంక్షేమ పథకాల అమలులో ఈ ప్ర‌భుత్వం వెన‌క‌డుగు వేయ‌దు రూపాయి లంచం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా ఇందిరమ్మ ఇళ్ల నిధులు సత్తుపల్లి ‘ప్రజా దర్బార్’ వేదికగా  మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కాక‌తీయ‌, ఖ‌మ్మం బ్యూరో : గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ధరణి పోర్టల్‌లోని లోపాలతో   రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నార‌ని, భూ రికార్డులను...