కరెంట్ వైర్లు తీసేదెప్పుడు..? ఇల్లు పూర్తయ్యేదెప్పుడు..?!

కరెంట్ వైర్లు తీసేదెప్పుడు..? ఇల్లు పూర్తయ్యేదెప్పుడు..?! ఇంటి పైనే 11 కేవీ హైటెన్షన్ లైన్… నిలిచిపోయిన స్లాబు పనులు మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఆవేదన రూ.2 లక్షల బిల్లులో రూ.60 వేల కోతపై నిరీక్షణ కాక‌తీయ‌,  కారేపల్లి : ప్రభుత్వం జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి సర్వం సిద్ధం చేస్తుండగా, మొదటి విడత లబ్ధిదారులు మాత్రం క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు, బిల్లుల గందరగోళంతో నలిగిపోతున్నారు. కారేపల్లి మండల పరిధిలోని గాదేపాడు గ్రామపంచాయతీలో వెలుగుచూసిన ఓ ఘటన ఇందిరమ్మ...