ప్రియురాలు దూరం పెడుతోందని యువకుడి ఆత్మహత్యాయత్నం!
ప్రియురాలు దూరం పెడుతోందని యువకుడి ఆత్మహత్యాయత్నం! ఫ్లోర్ క్లీనర్ తాగుతూ సెల్ఫీ వీడియో రికార్డు హన్మకొండ రాంనగర్‌లో కలకలం కాకతీయ, హన్మకొండ : ప్రేమించిన అమ్మాయి దూరం పెడుతుందనే మనస్థాపంతో ఓ యువకుడు ఫ్లోర్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హన్మకొండ నగరంలో తీవ్ర కలకలం రేపింది. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంనగర్ ప్రాంతానికి చెందిన సల్మాన్ అనే యువకుడు ఒక అమ్మాయిని తీవ్రంగా ప్రేమించాడు. అయితే, గత...