విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి
విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి షార్ట్ సర్క్యూట్‌తో గేదెకు తీవ్ర గాయాలు.. గడ్డి కట్టలు దగ్ధం బాధిత రైతును ఆదుకోవాలని డిమాండ్ కాకతీయ, చిగురుమామిడి : మండలంలోని ఇందుర్తి గ్రామం నల్లల బావి సమీపంలో లూజ్ వైర్ల కారణంగా ప్రతి సంవత్సరం ప్రమాదాలు జరుగుతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాజాగా ఇందుర్తికి చెందిన నర్సింగోజు రాజమౌళి పశువుల పాక వద్ద షార్ట్ సర్క్యూట్ సంభవించి రూ. 1.20 లక్షల విలువైన చూడి గేదె...