టాకీసులో కీసులాట!

టాకీసులో కీసులాట! ఏసీ వేయడం లేద‌ని ప్రేక్షకుల ఆందోళ‌న‌ ఉక్కపోతకు తట్టుకోలేక సినిమా హాల్‌లోనే అరుపులు.. కేకలు జెమిని థియేటర్లో నిరసన.. యాజమాన్యం తీరుపై ఆందోళన కాకతీయ, వరంగల్ : సినిమా థియేటర్లలో వందలాది రూపాయలు టికెట్ ధరల రూపంలో వసూలు చేస్తున్నా.. ప్రేక్షకులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్యాంటీన్లలో అధిక ధరలు వసూలు చేయడంతో పాటు థియేటర్లలో సరైన వసతులు కల్పించకపోవడంపై ఇప్పటివరకు అధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదు. దీంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, అసౌకర్యాల మధ్య...