స్టోన్ క్రషర్ల కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి
స్టోన్ క్రషర్ల కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి బ్లాస్టింగ్‌తో గ్రామాన్ని కమ్మేసిన కాలుష్యం ఆత్మకూరులో కటాక్షపూర్ గ్రామస్థుల ఆందోళన సుమతి స్టోన్ క్రషర్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ కాకతీయ, ఆత్మకూరు : మండలంలోని కటాక్షపూర్ శివారులో ఉన్న సుమతి స్టోన్ క్రషర్ స్థానికులకు శాపంగా మారింది. క్రషర్ వల్ల వెలువడుతున్న కాలుష్యం, నిరంతరం జరుగుతున్న బ్లాస్టింగ్‌ల వల్ల ప్రాణహాని ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రషర్ లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసి, దాన్ని మూసివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు శుక్రవారం జాతీయ రహదారి 163పై...