సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి

సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి ప్రజాప్రతినిధులు, అధికారులు స‌హ‌క‌రించాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా ముందంజ ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ సదస్సులో కలెక్టర్ దివాకర టీఎస్ కాకతీయ, ఖమ్మం, బ్యూరో : ప్రజాప్రతినిధులు, అధికారుల పరస్పర సమన్వయంతోనే జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. శుక్రవారం నగరంలోని స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించిన ‘99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ జిల్లా స్థాయి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ...