ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏడీఈ!

ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏడీఈ! రూ.25 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టివేత‌ బిల్లుల మంజూరీకి కాంట్రాక్టర్‌ను డిమాండ్ చేసిన రమణారెడ్డి కాక‌తీయ‌,మెద‌క్‌: మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ డివిజన్‌ విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్ ఆపరేషన్స్ ముద్దం రమణా రెడ్డి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. కాంట్రాక్ట్ బిల్లుల మంజూరీ కోసం ఆయన లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ విద్యుత్‌ శాఖ డివిజన్‌ పరిధిలో ఓ...