నకిలీ ‘సదరం’ సర్టిఫికెట్ కలకలం!

నకిలీ ‘సదరం’ సర్టిఫికెట్ కలకలం! అంగవైకల్యం లేకున్నా 55% వైకల్యంగా నమోదు హుజూరాబాద్‌లో కోయడ సురేందర్‌పై ఆరోపణలు అధికారులు విచారణ జరపాలని స్థానికుల డిమాండ్ కాకతీయ, హుజురాబాద్: శారీరక వైకల్యం లేకపోయినా నకిలీ ‘సదరం’ సర్టిఫికెట్ సృష్టించి ప్రభుత్వ ఫలాలను అక్రమంగా పొందుతున్న ఒక వ్యవహారం హుజూరాబాద్‌లో కలకలం రేపుతోంది. అర్హులకు దక్కాల్సిన వికలాంగుల సంక్షేమ పథకాలను తప్పుడు ధ్రువపత్రాలతో కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హుజూరాబాద్‌కు చెందిన కోయడ సురేందర్ అనే వ్యక్తి పేరుతో 2018 జనవరి 6న ఒక సదరం సర్టిఫికెట్ జారీ...