ఆఫ‌ర్ల పేరుతో సంస్థ‌ల మోసాలు

ఆఫ‌ర్ల పేరుతో సంస్థ‌ల మోసాలు వ‌స్తు విలువ‌క‌న్నా ఎక్కువ రేట్ల‌తో విక్ర‌యాలు తయారీ ఖర్చు, జీఎస్టీని ఉత్పత్తులపై ముద్రించ‌డం లేదు దృష్టి పెట్టాల‌ని కలెక్టర్ చిత్రా మిశ్రాకు ఏబీజీపీ వినతిపత్రం కాకతీయ, కరీంనగర్: వినియోగదారులను గరిష్ట రిటైల్ ధర పేరుతో మోసం చేస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతీ’ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమం చేపడుతున్నట్లు ఆ సంస్థ నాయకులు తెలిపారు. ఈ మేరకు ఏబీజీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగమల్ల సురేష్, జిల్లా అధ్యక్షుడు నలువాల రాజేందర్,...