ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు

ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జిల్లాలో ఇంకా 60 శాతం వరి కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ లారీల కొరత, తరుగు పేరిట క్వింటాల్‌కు 10 కిలోల కోత తీవ్ర ఇబ్బందుల్లో రైతులు: సుంకే రవిశంకర్ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ చిత్ర మిశ్రాకు వినతి కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు కేవలం 40 శాతం వరి ధాన్యాన్నే ప్రభుత్వం కొనుగోలు చేసిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాను...