మోడల్ సిటీగా కరీంనగర్

మోడల్ సిటీగా కరీంనగర్ బండి సంజయ్ కృషితోనే రూ.840 కోట్ల నిధులు కేంద్ర పట్టణాభివృద్ధి నిధులతో మారనున్న రూపురేఖలు తెలంగాణ చౌక్‌లో బీజేపీ నేతల సంబరాలు కాక‌తీయ‌, కరీంనగర్ : కరీంనగర్ నగర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కింద రూ.840 కోట్ల భారీ నిధులు మంజూరు చేయడం చారిత్రాత్మకమని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నిధులతో కరీంనగర్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని, హైదరాబాద్...