భద్రాద్రి జిల్లాను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుదాం
భద్రాద్రి జిల్లాను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుదాం సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే ప్రజాపాలన : ఎమ్మెల్యే కూనంనేని కొత్తగూడెం క్లబ్‌లో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ జిల్లా స్థాయి సదస్సు కాకతీయ, కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి సమావేశాన్ని శుక్రవారం కొత్తగూడెం క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంకిత్...