వరంగల్ కమిషనరేట్‌లో భారీగా పోలీసుల బదిలీలు
వరంగల్ కమిషనరేట్‌లో భారీగా పోలీసుల బదిలీలు కౌన్సిలింగ్ ద్వారా 222 మంది సిబ్బందికి స్థానచలనం ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సన్‌ప్రీత్ సింగ్ కాకతీయ, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ ఎత్తున పోలీసు సిబ్బంది బదిలీలు చోటుచేసుకున్నాయి. వివిధ పోలీస్ స్టేషన్లలో ప్రభుత్వ నిర్దేశిత కాలపరిమితి పూర్తి చేసిన సిబ్బందిని పరిపాలనా అవసరాలు, పనితీరు, సేవల సమర్థతను దృష్టిలో ఉంచుకుని బదిలీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ...