పీఎంజీఎస్‌వై పనులకు మరిన్ని నిధులివ్వాలి

పీఎంజీఎస్‌వై పనులకు మరిన్ని నిధులివ్వాలి తెలంగాణకు అదనపు అనుమతులు మంజూరు చేయాలి రాష్ట్రాలపై నలభై శాతం భారం వేయడం తగదు గతంలో మాదిరిగా వంద శాతం నిధులు కేంద్రమే భరించాలి ఆదివాసీల అభివృద్ధికి అడ్డుగా ఉన్న చట్టాలను సవరించాలి అటవీ నిబంధనలతో ఏజెన్సీ ప్రాంతాల్లో పనులు ఆలస్యం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశంలో మంత్రి సీతక్క విజ్ఞప్తి కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని రహదారి పనులు మంజూరు చేయాలని, ముఖ్యంగా ఆదివాసి, గిరిజన...