మణుగూరులో నాణ్యత లేని మటన్
మణుగూరులో నాణ్యత లేని మటన్ చనిపోయిన మేకల మాంసం యథేచ్ఛగా విక్రయం మేకల కాపరులతో వ్యాపారుల అంతర్గత ఒప్పందాలు రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రభుత్వ హాస్టళ్లకు కల్తీ మాంసం సరఫరా తనిఖీలు చేయకుండా మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు కొద్ది రోజుల క్రితం కుళ్లిన మటన్ తిన్న విద్యార్థులకు అస్వస్థత కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో నాణ్యత లేని మటన్ విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. ఫంక్షన్స్, రెస్టారెంట్స్, హోటల్స్ అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న మటన్ వ్యాపారులు రోగాల బారిన పడ్డ...