టెన్త్‌లో ప్రతిభావంతులకు బహుమతుల ప్రదానం
టెన్త్‌లో ప్రతిభావంతులకు బహుమతుల ప్రదానం కాకతీయ, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రెండవ ఇన్‌స్టాలేషన్ మరియు పి.ఎస్.టి ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షుడు బండారి నర్సయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా అలయన్స్ క్లబ్ ట్రస్ట్ జిల్లా చైర్మన్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, జిల్లా పీఆర్వో పుల్లెల శ్యామ్, జిల్లా వైస్ గవర్నర్ విద్యాసాగర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అలయన్స్ క్లబ్ చేపడుతున్న...