దారిదోపిడీ నిందితుల అరెస్టు

దారిదోపిడీ నిందితుల అరెస్టు 24 గంటల్లోనే ఎనిమిది మంది అరెస్ట్ నిందితుల నుంచి నగదు, బంగారం, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం కేసు వివరాలు వెల్లడించిన జమ్మికుంట ఏసీపీ మాధవి కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కోరపల్లి గ్రామంలో రోడ్డుపై పోలీసుల‌మ‌ని చెబుతూ దోపిడీకి పాల్ప‌డిన ఎనిమిది మందిని జ‌మ్మికుంట పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదైన 24 గంటల్లోనే 8 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి నగదు, రూ.38 వేల ఆన్‌లైన్ బదిలీ సొమ్ము, అర తులం బంగారం ఉంగరం,...