ఎండ తీవ్రతకు రోడ్డుపైనే తగలబడిన స్కూటీ

ఎండ తీవ్రతకు రోడ్డుపైనే తగలబడిన స్కూటీ పాల్వంచకు చెందిన కుటుంబానికి తప్పిన పెను ప్రమాదం కాకతీయ, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఎండ తీవ్రతకు ఓ స్కూటీ రోడ్డుపైనే పూర్తిగా అగ్ని ఆహుతైంది. మండల పరిధిలోని వినోబానగర్ గ్రామం వద్ద శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులు అప్రమత్తమవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు తమ స్కూటీపై ఖమ్మం నుంచి పాల్వంచకు...