మహిళా పోలీస్ అధికారిపై ఎస్సై వేధింపులు
మహిళా పోలీస్ అధికారిపై ఎస్సై వేధింపులు మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్‌పై చర్యలు వీఆర్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ వినీత్ కుమార్ ఉత్తర్వులు కాకతీయ,తెలంగాణ బ్యూరో : నారాయణపేట జిల్లా మద్దూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) విజయ్ కుమార్.. ఒక మహిళా పోలీస్ అధికారిణిని లైంగికంగా వేధింపులకు గురిచేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గతంలో తన బ్యాచ్‌కే చెందిన సదరు మహిళా అధికారిణిపై ఆయన వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధితురాలు నారాయణపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు....