విమానాశ్రయం ప‌నుల‌కు టెండర్లు

విమానాశ్రయం ప‌నుల‌కు టెండర్లు రెండు ప్రధాన విభాగాలకు తొమ్మిది సంస్థ‌ల‌ పోటాపోటీగా బిడ్లు 180 రోజుల్లో పనులు పూర్తి చేసేలా ప్రణాళిక ప్రాథమిక పనులు, భూసార పరీక్షలతో వేగవంతమైన ఏర్పాట్లు ఏఏఐ అధికారుల‌ పర్యటన త‌ర్వాత వేగం పుంజుకున్న ప్రక్రియ కాక‌తీయ‌,వ‌రంగ‌ల్ ప్ర‌తినిధి : ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ, వరంగల్ మామునూరు విమానాశ్రయ అభివృద్ధి పనుల్లో కీలక అడుగు పడింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇటీవల ఇక్కడ పర్యటించిన అనంతరం అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. విమానాశ్రయ ప్రాంగణంలో చేపట్టాల్సిన...